Recent Activities
About Srinivas Garu
పేరు పురుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ పట్టణానికి ఆనుకుని ఉన్న బొమ్మకల్ గ్రామానికి గత 20 సంవత్సరాలుగా ఉప-సర్పంచ్, సర్పంచ్ గా చేస్తూ అభివృద్దిని చూపిస్తూ ప్రజల నుండి మంచి పేరును పొందుతున్నారు...
వీరు 10/10/1973 లో బొమ్మకల్ గ్రామంలో పురుమల్ల మల్లవ్వ – హన్మంతులకు 6వ సంతానంగా జన్మించారు. వీరిది ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం. బొమ్మకల్, దుర్షెడ్ మరియు కరీంనగర్ లో విద్యాభ్యాసం పూర్తి చేసి, యుక్త వయస్సుకు వచ్చే సరికి అతని గ్రామం పైన దృష్టి సారించారు. సామాజిక కార్యకర్తగా వీరి రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టారు.
ఇతని కృషిని పట్టుదలను చూసి గ్రామ ప్రజలు ఇతనే తమ గ్రామ నాయకుడిగా ఉండాలని 2001 - 2006 వరకు ఉపసర్పంచ్ గా ఎన్నుకున్న వార్డు సభ్యులు మరి
Read more..